Butta Bomma Song Lyrics in Telugu

Butta Bomma Song Lyrics in Telugu

ఇంతకన్న మంచి పోలికేది
నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్ అనేది బబులు గుమ్ము
అంటుకున్నదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్న మాటే గానీ
మళ్ళి అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్మొ
ప్రేమనాపలేవు నన్ను నమ్ము

ఎట్టాగా అనే ఎదురు చూపు కి
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే
పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే
జిందగీ కె ఆటబొమ్మై జంట కట్టు కుంటివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే
జిందగీ కె ఆటబొమ్మై జంట కట్టు కుంటివే

మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా
మౌనంగున్న గాని అమ్ము
లోన దండనక జరిగిందే నమ్ము
దిమ్మ దిరిగినాదే మైండ్ సిమ్ము

రాజుల కాలం కాదు
రథము గుర్రం లెవ్వు
అద్దం ముందర నాతో నేనే
యుద్ధం చేస్తాంటే

గాజుల చేతులు జాపి
దెగ్గరకొచ్చిన నువ్వు
చెంపల్లో చిటికేసి
చక్కరవర్తిని చేసావె

చిన్నగా చినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫ్ఫాను తెస్తివే
మాటగా ఓ మల్లె పూవునడిగితే
మూటగా పూల తోటగా పైనొచ్చి పడితివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే
జిందగీ కె ఆటబొమ్మై జంట కట్టు కుంటివే

వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే
కాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టూకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది
నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్ అనేది బబులు గుమ్ము
అంటుకున్నదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్న మాటే గానీ
మళ్ళి అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్మొ

ప్రేమనాపలేవు నన్ను నమ్ము


Comments

Popular posts from this blog

dang dang lyrics telugu

aigiri nandini lyrics in kannada